(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 274

॥ శ్రీః ॥
3.274. అధ్యాయః 274
Mahabharata - Vana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ మార్కండేయంప్రతి స్వసమానదుఃఖిసత్తాప్రశ్నః ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 3-274-0x(2684)(26451)
ఏవం హృతాయాం కృష్ణాయాం ప్రాప్య క్లేశమనుత్తమం।
అత ఊర్ద్వం నరవ్యాఘ్రాః కిమకుర్వత పాండవాః ॥ 3-274-1(26452)
వైశంపాయన ఉవాచ। 3-274-2x(2685)
ఏవం కృష్ణాం మోక్షయిత్వావినిర్జిత్య జయద్రథం।
ఆసాంచక్రే మునిగణైర్ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 3-274-2(26453)
తేషాం మధ్యేమహర్షీణాం శృణ్వతామనుశోచతాం।
మార్కండేయమిదం వాక్యమబ్రవీత్పాండునందనః ॥ 3-274-3(26454)
భగవందేవర్షీణాం త్వం ఖ్యాతో భూతభవిష్యవిత్।
సంశయం పరిపృచ్ఛమి చ్ఛింధి మే హృది సంస్థితం ॥ 3-274-4(26455)
ద్రుపదస్య సుతా హ్యేషా వేదిమధ్యాత్సముత్థితా।
అయోనిజా మహాభాగాస్నుషా పాండోర్మహాత్మనః ॥ 3-274-5(26456)
మన్యే కాలశ్చ భగవాందైవం చ దురతిక్రమం।
భవితవ్యం చ భూతానాం యస్ నాస్తి వ్యతిక్రమః ॥ 3-274-6(26457)
కథం హి పత్నీమస్మాకం ధర్మజ్ఞాం ధర్మచారిణీం।
సంస్పృశేదీదృశో భావః శుచిం స్తైన్యమివానృతం ॥ 3-274-7(26458)
న హి పాపం కృతంకించిత్కర్మ వా నిందితం క్వచిత్।
ద్రౌపద్యా బ్రాహ్మణేష్వేవ ధర్మః సుచరితో మహాన్ ॥ 3-274-8(26459)
తాం జహార బలాద్రాజా మూఢబుద్ధిర్జయద్రథః।
తస్యాః సంహరణాత్పాపః శిరసః కేశవాపనం ॥ 3-274-9(26460)
పరాజయం చ సంగ్రామే ససహాః సమాప్తవాన్।
ప్రత్యాహృతా తథాఽస్మాభిర్హత్వా తత్సైంధవం బలం ॥ 3-274-10(26461)
తద్దారహరణం ప్రాప్తమస్మాభిరవితర్కితం।
దుఃఖశ్చాయం వనే వాసో మృగయాయాం చ జీవికా ॥ 3-274-11(26462)
హింసా చ మృగజాతీనాం వనౌకోభిర్వనౌకసాం।
జ్ఞాతిభిర్విప్రవాసశ్చ మిథ్యావ్యవసితైరియం ॥ 3-274-12(26463)
అస్తి నూనం మయా కశ్చిదల్పభాగ్యతరో నరః।
భవతా దృష్టపూర్వో వా శ్రుతపూర్వోఽపి వా క్వచిత్ ॥ 3-274-13(26464)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి రామోపాఖ్యానపర్వణి చతుఃసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 274 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-274-6 దైవం చ విధినిర్మితమితి ఝ. ధ. పాఠః।
తత్రదైవం ధర్మాధర్మౌ విధిః సదసత్కర్మణీ తాభ్యాం నిర్మితం ॥
3-274-7 ఈదృశో భావః పరేణ హరణం ॥
3-274-12 మిథ్యావ్యవసితైః వృథాతాపసవేషధరైః।
ఇయం హింసా క్రియత ఇతి శేషః ॥
3-274-13 మయా సమ ఇతిశేషః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.